Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
promising anukshanam

ఈ సంచికలో >> సినిమా >>

అక్టోబర్ 2న విడుదల కానున్న పాఠశాల

pathashaala will release on october 2nd

మూన్ వాటర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన పాఠశాల  అక్టోబర్ 2న విడుదల కానుంది.  గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఐదుగురు స్నేహితులు కలిసి సాగించిన  రోడ్డు ప్రయాణం లో తమను తాము ఆవిష్కరించుకునే నేపధ్యంలో రూపుదిద్దుకున్న  ఈ  సినిమా అనేక ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను అలరించనుంది.

ఈ చిత్రానికి సంగీతం రాహుల్ రాజ్, సినిమాటోగ్రఫీ సుధీర్ సురేంద్రన్, ఎడిటింగ్ శ్రావణ్ కటికనేని, నిర్మాత రాకేష్  మహంకాళి మరియు పవన్ కుమార్ రెడ్డి , రచన, దర్శకత్వం మహి.వి.రాఘవ్ 

మరిన్ని సినిమా కబుర్లు
budugu