Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Deepavali

కొత్తిమీర పచ్చడి - పి. పద్మావతి

కావలిసిన పదార్ధాలు:
కొత్తిమీర
ఎండుమిర్చి
చింతపండు
దనియాలు
బెల్లం
వెల్లుల్లి
నూనె
ఉప్పు
పసుపు

తయారుచేసేవిధానం:
ముందుగా బాణలి లో నూనె వేసి అది కాగాక దనియాలు, ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. తరువాత వాటిని ఒక ప్లేటు లోకి తీసి వుంచాలి. ఈ నూనెలో కొత్తిమీరని వేసి మగ్గనివ్వాలి. తరువాత ముందుగా వేగిన దనియాలను, ఎండుమిర్చిని మిక్సీ చేయాలి. మెత్తగా పొడి అయ్యాక చింతపండు, తగినంత బెల్లం, ఉప్పు, పసుపు కొత్తిమీరని వేసి మిక్సీ చేయాలి. తరవాత  మళ్ళీ బాణలిలో  నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి కొత్తిమీర ముద్దను వేసి బాగా కలపాలి. అంతే చక్కని రుచితోవున్న కొత్తిమీరపచ్చడి రెడీ!! 

మరిన్ని శీర్షికలు