Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Coconut Chutney for rice

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Sankranthi

సభకు నమస్కారం - .

 

శ్రీ త్యాగరాయ గాన సభలో బాల సాహిత్య పరిషత్ వారి ఆధ్వర్యంలో జరిగిన కీ.శే.వెలగా వెంకటప్పయ్య గారి సంస్మరణ సభకు ఆచార్య ఎన్ .గోపి గారు, హాస్యబ్రహ్మ శంకర నారాయణ గారు, కిన్నెరా రఘురాం గారు సాధన నరశిమ్హాచార్యులు గారు, ప్రత్తిపాక మోహన్ గారు, చొక్కాపు వెంకట రమణ గారు, దాసరి వెంకట రమణ గారు, కొంపెల్ల శర్మ గారు, శ్రీ పుట్టగంటి సురేష్ శ్రీ కుమార్ గారు, దీక్షితులు గారు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారు, శ్రీమతి కామేశ్వరి గారు, శ్రీ పైడిమర్రి రామక్రష్ణ గారు, శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు.

--------------------------------------------------------------------------------

 

తెలుగుభాషకు విస్తృత ప్రాచుర్యం కల్పించడం..పాఠశాల విద్యార్థులలో అమ్మభాష ఆవశ్యకత గురించి ప్రోత్సాహకర పోటీలు, మునుపెన్నడూ లేని విధంగా భాగ్యనగర నలుమూలలా తెలుగు పెద్దల నియామకం, వారి ఆధ్వర్యంలో నిరంతర తెలుగు కార్యక్రమాలు మొదలైన లక్ష్యాల తెలుగుజనం పరిషత్ తెలుగు పెద్దల కరదీపికను విడుదల చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు. చిత్రంలో తెలుగుజనం పరిషత్ వ్యవస్థాపకులు కంచర్ల జగన్ మోహన్ రావ్( ఆంధ్ర జగన్ )గారు, దైవజ్ఞశర్మ గారు తదితరులున్నారు.

మరిన్ని శీర్షికలు