ఆయన పాట అచ్చ తెలుగు పాట....వెన్నెల కురిసినంత చల్లగా....పంచదారంత తియ్యగా....అమ్మ ప్రేమంత హాయిగా మనసుని తాకుతుంది....ఆయన..మన చంద్రబోస్ గారు.... తన సాహితీ పయనంలోని ఆసక్తికర విషయాలను, పాటల రచన వెనక ఉండే దీక్షా-దక్షతలను ఇకపై ప్రతి వారం గోతెలుగు పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించనున్నారని తెలియజెయ్యుటకు ఎంతో సంతోషిస్తున్నాం.....
----------------------------------------------------------------------------------
ఎందుకెందుకెందుకెందుకెందుకని సమాజాన్ని నిలదీసి ప్రశ్నిస్తూనే సహేతుకమైన సమాధానాలతో సాగిపోయే పాట.....ఈవారం మీకోసం....
|