Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
venkee movie enjoy in summer

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో రజనీకాంత్‌ పక్కన ఉన్న చిన్నారి ఎవరో తెలుసా? అప్పుడంటే చిన్నారిగానీ, ఇప్పుడు సీనియర్‌ నటి. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా రాణించింది. దాదాపు అగ్రహీరోలందరి సరసనా నటించి మంచి పేరు తెచ్చుకుంది. సీనియర్‌ నటిగా పలు సినిమాలతో మళ్ళీ బిజీ అయ్యింది కూడా. తెలుగులో ఇటీవలే ఓ అగ్రహీరోతో నటించి పెద్ద హిట్‌ కొట్టింది. బాలనటిగా రజనీకాంత్‌తో సినిమా చేడయమే కాదు, రజనీకాంత్‌ సరసన హీరోయిన్‌గానూ నటించి, హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇంత చెప్పాక కూడా ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు