Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
utteh daughter entry  in flim industry

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం? ఓ అందాల భామ చిన్నప్పటి ఫొటో ఇది. బాల నటిగా ఓ అగ్రహీరో సినిమాలో నటించి, అదే అగ్రహీరో తనయుడికి చెల్లెలిగా ఇంకో సినిమాలో నటించి, అదే అగ్రహీరోతో నటించిన ఇంకో హీరో తనయుడి సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. తన క్యూట్‌ లుక్స్‌తో చిన్నప్పుడెలాగైతే 'క్యూటీ' అనిపించుకుందో, ఇప్పుడూ అలాగే క్యూటీ ప్లస్‌ హాటీ అనిపించుకుంటున్న ఈ భామ ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు