Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Fashion Designer s/o Ladies Tailer movie second song released

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టగలరా? ఓ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన ఎనర్జిటిక్‌ స్టార్‌ అనే గుర్తింపు సంపాదించాడు. సెట్స్‌లో ఉన్నాడంటే ఆ సెట్‌ అంతా నవ్వులతో నిండిపోవాల్సిందే. ఇంటర్వ్యూల్లో అయినా ఎక్కడన్నా నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వే మనిషికి అందం అంటాడీ యంగ్‌ హీరో. కల్మషం అంటూ తెలియని ఈ యంగ్‌ హీరో, ఇండస్ట్రీలో ఎవరితో అయినా సరే ఇట్టే కలిసిపోతాడు. ఎన్టీఆర్‌, మనోజ్‌ ఇలా చాలామంది ఫ్రెండ్స్‌ ఉన్నారతనికి. బ్యాక్‌గ్రౌండ్‌ సపోర్ట్‌ ఫుల్‌గా ఉన్నా సినిమా సినిమాకీ శక్తి వంచన లేకుండా కష్టపడటమే అతని బలం. ఆ యంగ్‌ హీరో తొలి సినిమాకన్నా ముందే రెండో సినిమా విడుదలై మంచి విజయాన్నిచ్చింది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా అతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చేసెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు