Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
what  next rajamouli

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా? అప్పుడంటే చిన్నారిగానీ, ఆ తర్వాత అందాల భామగా కుర్రకారుని హీటెక్కించేసిందా బ్యూటీ. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది. అది కూడా సూపర్‌ స్టార్‌ మహేష్‌తో. ఈ 'టక్కరి' భామ అందాల పోటీలు, మోడలింగ్‌, సినిమాలు ఇలా అందాల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగేసింది. లేజర్‌ 'రే'స్‌లా ఈమె చూపులు కుర్రాళ్ళ గుండెల్ని కోసేశాయి అప్పట్లో. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చేసెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

Loading...
మరిన్ని సినిమా కబుర్లు