Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Heroes Risks, Producers' Difficulties.

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ఫోటో దిగిన ఈ చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్దదైంది. హీరోయిన్‌గా మారింది. చిన్నప్పుడు చిరంజీవితో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఓ సినిమాలో నటించింది. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగులోనూ, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఎంతైనా చిన్నప్పుడే చిరంజీవితో కలిసి నటించేసింది కదా. యాక్టింగ్‌లో బాగానే టాలెంట్‌ ప్రదర్శిస్తోంది. అయితే అసలు సిసలు బ్రేక్‌ కోసం ఎదురు చూస్తోంది. బ్రేక్‌ వచ్చిందా స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లిపోయే కళ ఉంది అమ్మడిలో. వీలైతే కనిపెట్టండి చూద్దాం ఇప్పుడు హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో.! 

 

  


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు