Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Prabase is a big plus for Saho.

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఎప్పుడూ ఒకటే ఫ్లేవర్‌ అయినా బోర్‌ కొట్టేస్తుంది. అందుకే ఈ సారి కొంచెం కొత్తగా ఆలోచిద్దాం బాస్‌. చూస్తున్నారుగా ఈ పిక్‌లో ఉన్నది ఓ క్యూట్‌ హీరోయిన్‌. కనిపెట్టేశారా.? ఏంటీ.? లేదులే కొంచెం టఫ్‌ టాస్కేలెండి. అయితే, కొన్ని స్వీట్‌ హింట్స్‌ మీ కోసం. ఫోటోలో ఉన్న బ్యూటీ మలయాళ కుట్టీ. తెలుగులో వరస సినిమాలు చేస్తోంది. కానీ, ఆశించిన గుర్తింపు దక్కించుకోలేకపోతోంది. తొందరలోనే ఓ యంగ్‌ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు, మిగిలిన సౌత్‌ భాషల్లోనూ సినిమాలు చేసింది. చేస్తోంది కూడా. ఓ కన్నడ సినిమాపై కన్నేసింది ప్రస్తుతం. ఆ సినిమా చర్చల దశలో ఉందట. గుర్తు పట్టారా.? ఈ ముద్దుగుమ్మని. ఫోటో సెషన్‌ భలేగుంది కదా.. 'నేచురల్‌గా'. ఇంత చెప్పినా గుర్తు పట్టకుంటే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఈ బ్యూటీ ఎవరో కనుక్కోండి


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు