ఈ సంచికలో
కథలు
సీరియల్స్
శీర్షికలు
సినిమా
కార్టూన్లు
ఈ సంచికలో
>>
శీర్షికలు
>>
కాకూలు
-
సాయిరాం ఆకుండి
ఉగ్రవాతం
ఉరుముతున్న ఉగ్రవాదం...
వణుకుతున్న జనానీకం!
కట్టుకున్న శాంతిలోకం...
కనుమరుగైతే తీరనిశోకం!!
అనర్హతార్హులు
అర్హతలేని వారిని ఎక్కిస్తే అందలం...
అష్టకష్టాల పాలవుతాం అందరం!
అరచేతిలో చూపిస్తారు అంబరం...
ఆలోచించి ప్రయోగించు అంకుశం!!
పద'వినాయకులు'
అమ్మో మన నాయకులు...
అసలైన హిట్లర్ వారసులు!
పదవులు విడువని పాలకులు...
ప్రజలంటే పట్టింపే లేదసలు!!
మరిన్ని శీర్షికలు
లఘుచిత్రం: భారతీయుడు
- -
సుశాస్త్రీయం: శ్రీ ఉన్న(త)వ లక్ష్మీ నారాయణ పంతులుగారు
- టీవీయస్. శాస్త్రి
లాజిక్ కు అందినదల్లా మంచిదే
- విఎస్ఎన్. మూర్తి
మూర్ఖులు
- బన్ను
శ్రీ స్వామి వివేకానంద
- సుధారాణి మన్నె
వార ఫలం (నవంబర్ 29 - డిసెంబర్ 05)
- శ్రీకాంత్
టెన్షన్లు....
- భమిడిపాటి ఫణిబాబు
శల్యుళ్ళు
- టీవీయస్. శాస్త్రి
నవ్వుల జల్లు
- జయదేవ్
రొయ్యల బిర్యానీ
- పి . శ్రీనివాసు
కట్నం వద్దనే వధూవరుల స్వయంవరం
- -