Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
UdayKiran Foundation started

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

Cheppukondi Chuddam
ఇక్కడ ఫొటోలో వున్న కుర్రాడెవరో గుర్తు పట్టగలరా? ఫొటోని చూస్తే చాలు, ఇప్పుడెలా వున్నాడో చెప్పడం తేలికే అయినా గుర్తు పట్టలేకపోతే ఓ చిన్న హింట్‌. చిన్న సినిమాలంటే టక్కున ఇతని పేరే గుర్తుకొస్తుంది. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నిర్మాతలకూ ఇతనితో సినిమా అంటే గిట్టుబాటే. ఈ హింట్‌ కూడా సరిపోలేదా? ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ క్లిక్‌ చేస్తే ఫొటోలోని కుర్రాడు ఇప్పుడెలా ఉన్నాడో, అతనెవరో తెలిసిపోతుంది.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు