'గోతెలుగు' పాఠకులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వారం 'కథలపోటీ' ఫలితాలు వెల్లడిస్తున్నాము. విజేతలకు అభినందనలు. సంక్రాంతి సందర్భంగా 'పాట'శాల కార్యక్రమమునకు శ్రీ భాస్కరభట్ల గారితో బాటు రఘు కుంచె గారిని ఆహ్వానించాము. మీ అందరినీ పాటశాల బాగా ఆకట్టుకుంటుందని ఆశిస్తూ...
మీ...
 |
 |
| బన్ను |
సిరాశ్రీ |
|