Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

'పాట'శాల 9

Patashala-9 by bhaskarabhatla

ప్రేమికులైతే ప్రకృతిని చూసి పరవశిస్తారు, ప్రేమలో మునిగి  డ్యూయెట్లలో తడుస్తారు. అలాంటి పాటలు అన్ని సినిమాల్లోనూ మనం చూసేవే, వినేవే.

కానీ, ఇద్దరి బాధల నేపథ్యం ఒకటే అయిన హీరో, హీరోయిన్లు తమ దురదృష్టానికి దేవుణ్ణి నిందిస్తూ స్టెప్పులేసే ఈ పాట ఓ కొత్త ప్రయోగం. మరి ఇలాంటి ఆసక్తికరమైన పాట రాయడానికె, సొంపైన సంగీతాన్ని అందించడానికీ వెనక ఎలాంటి అనుభూతి దాగుందో ఈ వారం పాట శాల లో మీకోసం...

 

Click here.



Tags: Bhaskarabhatla, Bhaskarabhatla interview, Gotelugu Interview Bhaskarabhatla, Lyricist Bhaskarabhatla, Lyric Writer Bhaskarabhatla, Patashala, భాస్కరభట్ల, పాటశాల

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Shruti Haasan