ఊహకందని మలుపులతో ఉత్కంఠ కలిగిస్తూ... ఆసక్తికరమైన కథనంతో సాగిన ఇందూరమణ గారి సీరియల్ ఏజెంట్ ఏకాంబర్ వచ్చేవారంతో ముగియనుంది. ఇది పాఠకులకు కొంత నిరాశ కలిగించినా, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వంశీ గారి ట్రావెలాగ్ సీరియల్ 'యాత్ర' ప్రారంభం కాబోతోందనే ప్రకటన కొత్త ఉత్సాహం కలిగిస్తుందని మా నమ్మకం.ఇది కూడా మిమ్మల్నెంతో అలరించగలదని సంతోషంగా తెలియజేస్తూ
మీ
బన్ను
|