Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvula jallu by Jayadev Babu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాకూలు - సాయిరాం ఆకుండి

నీ సుఖమే నే కోరుకున్నా..

ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తాయ్...
పత్రికలూ, చానెళ్ళూ!

ప్రజల వైపున కమ్ముకునేవేముంటాయ్?
కష్టాలు, కన్నీళ్ళూ!!

గెలుపోటములు..  పరాధీనాలు

కోట్ల బెట్టింగుతో ఆటలూ
స్పాట్ ఫిక్సింగ్ లో మ్యాచులూ
జెంటిల్ మెన్ గేముల్లో 
రాజకీయ మాఫియాల వికృత కేళి!
గెలుపేదో.. ఓటమేదో.. నమ్మకమేది!!

ఓట్ ఫర్ సేల్

నేటి రాజకీయాల్లో నీతెంత?
నేతి బీరకాయలో నెయ్యంత!

ఓట్లమ్ముకొనే  బలహీనత విలువెంత?
హక్కులు కోల్పోయే బతుకుల జీవితమంత!!
మరిన్ని శీర్షికలు
mango - fish curry