Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
double kik raviteja

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? యువ హీరోలతో నటించి, సీనియర్‌ హీరోల సరసన కూడా నటించేంతలా నటనతా ప్రతిభతో ఎదిగిన నటి. స్వచ్ఛమైన నవ్వుకు చిరునామా. నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ, తమిళ ప్రేక్షకుల్నీ అలరించిన ఈ నటి ఇప్పుడు తెరపై యాక్టివ్‌గా లేకపోయినా, ఆమె చిరునవ్వు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారా? అయితే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు