మహదేవుని నామస్మరణతో మార్మోగే శివరాత్రి పర్వదినం విశిష్టతను, శైవ క్షేత్ర విశేషాలను ఈ వారం ప్రత్యేకం గా అందిస్తున్నాం. సీనియర్ కార్టూనిస్టు శ్రీ జయదేవ్ బాబు గారు అందిస్తోన్న అపూర్వ అవకాశాన్ని ఔత్సాహిక కార్టూనిస్టులు చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే పాఠకులకు ఇప్పుడున్న శీర్షికలు కొత్తరూపు సంతరించుకోవడంతో పాటు మరిన్ని రాబోతున్నాయనే విషయం తెలియజేయడానికి సంతోషిస్తూ......
మీ
బన్ను
|