Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
prabhas bolly wood entry

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన బొద్దుగుమ్మ చిన్నప్పటి ఫొటో ఇది. తొలి సినిమాలో బొద్దుగా కనిపించినా, వెంటనే టాలీవుడ్‌ ప్రేక్షకుల టేస్ట్‌కి తగ్గట్టు మెరుపు తీగలా తయారైన ఈ అందాల భామ మల్టీ టాలెంటెడ్‌. తన గాత్రంతోనూ ఆడియన్స్‌ని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా? అయితే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు