Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
non stop entertainment

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi choodddam

ఫొటోలో క్యూట్‌ కనిపిస్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు మహా ముదురండోయ్‌. డాన్సులేశాడంటే అభిమానులు విజిల్స్‌ వెయ్యాల్సిందే. తనకంటూ సెపరేట్‌ స్టైల్‌ క్రియేట్‌ చేసుకున్న ఈ యంగ్‌ హీరో రేసులో దూసుకుపోతున్నాడు. హిట్టు మీద హిట్టు కొడుతూ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్నాడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఇతగాడెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు