Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

Carrot Batani Curry - కారట్ బటానీ కూర! - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: 
క్యారెట్, బఠానీ, పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొబ్బరి తురుము

తయారుచేసే విధానం: ముందుగా క్యారెట్, బఠానీ ఉడకబెట్టాలి. తరువాత బాణలిలో నూనె వేసి పోపుదినుసులు, కరివేపాకు వేసి ఈ ఉడకబెట్టిన క్యారెట్, బఠానీ లను వేసి ఉప్పు, కొబ్బరితురుము వేసి కలపాలి. 5 నిముషాల తరువాత స్టవ్ కట్టేయాలి. అంతే ఘుమఘుమలాడే క్యారెట్ బఠానీ కూర రెడీ..!  

మరిన్ని శీర్షికలు