Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nenu shailaja

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఓ ప్రముఖ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. టాలీవుడ్‌లో హీరోగా దూసుకెళ్తున్నాడు ఒకప్పటి ఈ బుడతడు. బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న ఈ యంగ్‌ హీరో, ఫ్లాపులొచ్చినా మినిమమ్‌ మార్కెట్‌తో బాక్సాఫీస్‌ని కొల్లగొట్టేస్తూ ఉన్నాడు. ఓ సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరోకి హార్స్‌ రైడింగ్‌ వెన్నతో పెట్టిన విద్య. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఇతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు