Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
100days of love

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. తెలుగులో ఓ అగ్రకథానాయిక చిన్నప్పటి ఫొటో ఇది. బాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో ఓ మెగా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భామకి ఓ చెల్లెలు కూడా ఉంది. ఆమె కూడా హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు