Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar start

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
ఫొటోలో ఉన్న కుర్రాడెవరో గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. వెండితెరపై రాముడు కృష్ణుడు అంటే ఆయనే. ఆయన నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆ బుడతడు అనతికాలంలోనే అతి పెద్ద స్టార్‌ అనిపించుకున్నాడు. క్లాస్‌ మాస్‌ అని తేడా లేకుండా బాక్సాఫీస్‌ బద్దలుగొట్టేస్తున్నాడు. బాల నటుడిగా వెండితెరకు పరిచయమైన ఆ బడతడిప్పుడు స్టార్‌ హీరోల్లో ఒకడు. ఇంత హింట్‌ ఇచ్చినా అతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka