Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
satya sai baba information

ఈ సంచికలో >> శీర్షికలు >>

చింతచిగురు పచ్చడి - - పి . శ్రీనివాసు

Chinta Chuguru Pachadi

కావలిసిన పదార్దాలు: చింతచిగురు, పచ్చిమిర్చి,  వెల్లుల్లిరేకులు, అవాలు, జీలకర్ర, చింతపండు, కరివేపాకు, ఉప్పు

తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి అవాలు, కరివేపాకు, చింతచిగురు, చింతపండు కూడా వేసి 10నిముషాలు మూతపెట్టాలి. ఈ మిశ్రమం మొత్తం మగ్గిన తరువాత చల్లార్చి గ్రైండ్ చేయాలి. తరువాత మళ్ళీ బాణలిలో నూనె వేసి అవాలు, జీలకర్ర వేసి పోపు ను గ్రైండ్ చేసిన మిశ్రమం లో కలపాలి. అంతే రుచికరమైన  చింత చిగురు పచ్చడి రెడీ...

మరిన్ని శీర్షికలు
sarasadarahasam