Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
madhura sreedhar with four movies in hand

ఈ సంచికలో >> సినిమా >>

నగ్న సుందరి పాట్లు

nude actress tensions

సినిమాల్లో అవకాశాల కోసం ఎక్స్ పోజింగ్ చేయాలి, వీలైతే నాలుగు పబ్లిసిటీ స్టంట్లూ చేయాలి. హాట్ హాట్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఫొటో సెషన్లకు పోజులిస్తే, అవి అవకాశాలు తెచ్చిపెడ్తాయని బలంగా నమ్మే అందాల భామల్లో ఫస్ట్ ప్లేస్ షెర్లీన్ చోప్రాకే దక్కుతుంది. తను నమ్మిన దారిలోనే వెళ్ళి పాపులారిటీ సంపాదించుకుందీ నగ్నసుందరి.

ప్లేబాయ్ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చినప్పుడు ఎంజాయ్ చేసిందిగానీ, ఇప్పుడెందుకో ఆమె తన నగ్న ఫొటోల్ని తానే చూసుకోవడానికి ఇబ్బంది పడ్తోంది. అంతే కాక, ఆ ఫొటోలు మళ్ళీ ఎక్కడా పబ్లిష్ అవ్వకుండా జాగ్రత్త పడ్తోంది షెర్లీన్ చోప్రా.

అదేమని ప్రశ్నిస్తే, పాపులారిటీ వచ్చేవరకు ఎలాంటి పబ్లిసిటీ స్టంట్లు అయినా చేయొచ్చు. . ఇప్పుడు అవే తన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తాయి గనుక, వాటికి దూరంగా వుండాలనుకుంటున్నానని షెర్లీన్ అసలు విషయం చెప్పింది. భలే తెలివైంది మరి. అప్పుడు కెమెరా ముందు నగ్నంగా ఒళ్ళప్పగించి, ఇప్పుడు జాగ్రత్తపడతానంటే కుదురుతుందా?

మరిన్ని సినిమా కబుర్లు
bahubali after srirama rajyam