కావలిసిన పదార్ధాలు: ఆలుగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు
తయారుచేసుకునే విధానం: ముందుగా రైస్ కుక్కర్ లో నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. తరువాత ఆలుగడ్డలు వేసి కలిపి కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి టమాటాలను వేసి కలిపి 10 నిముషాలు మూత వుంచాలి. తరువాత ఆలుగడ్డ ముక్కలు మునిగేంత నీళ్ళు పోసి 15 నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా కొద్దిగా పెరుగు వేసి కలపాలి. అంతేనండీ ఎంతో రుచికరమైన ఆలుటమాట రెడీ..
|