1. తాప్సీ మన దర్శకులు కే. రాఘవేంద్ర రావు గారిపై సెటైర్లు వేయడం ఘోరం. అది దక్షిణాది వారిపై ఉత్తరాది వారి చిన్నచూపు. ఆయన దర్శకత్వంలో నటించి, పేరు తెచ్చుకుని ఇప్పుడిలా మట్లాడడం హేయమైన విషయం. దీనిని తెలుగు వారంతా ఖండించాలి.
2. తాప్సీ మాటల్ని అవమానంగా పరిగణించక్కర్లేదు. నిజానికి ఆ మాటలకు రాఘవేంద్ర రావు గారు కూడా నవ్వుకునే ఉంటారు. ప్రతి దానిని మనో భావాలతో ముడి పెట్టి చూసే మన న్యూనతా భావం మారాలి.
పై రెండిట్లో ఏది కరెక్ట్?
|