Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rajini 2.0

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది. ఐటెం సాంగ్స్‌తోనూ దుమ్ము దులిపేస్తోంది. ఆమె పేరు చెబితే చాలు అరవై ఏళ్ల ముసలోడికైనా మంచం మీంచి లేచి చిందులేయాలనిపిస్తుంది. ఒక్క బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ కూడా ఆమెకి బోలెడంత క్రేజ్‌. ఎక్స్‌పోజింగ్‌లో క్వీన్‌ ఈ ముద్దుగుమ్మ. చిన్నప్పుడు భలే క్యూట్‌గా ఉంది కదూ. ఇప్పుడు కూడా అంతే క్యూట్‌ బట్‌ వెరీ హాట్‌. ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఫోటోపై క్లిక్‌ చేసేయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు