Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1.చిత్ర సమీక్షలు పూర్తిగా సమీక్షకుల దృష్టి కోణానికి సంబందించినవి. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ  ఎవరికైనా వుంది. వాటి ద్వారా చిత్ర దర్శకులు , నిర్మాతలు తమ లోపాలను తెలుసుకుని సవరించుకోవాలి. అంతేకానీ ప్రశంసలను మాత్రమే కోరుకోవడం , విమర్శలు రాస్తే ద్వేషాలు రగలడం సమంజసం కాదు.

2.కోట్లు గ్రుమ్మరించి , సాంకేతిక నిపుణుల , కళాకారుల శ్రమ , ప్రతిభతో నెలలు శ్రమించి నిర్మించిన సినిమాలపై సమీక్షలు రాసేప్పుడు ఇష్టం   వచ్చినట్టు రాసేయకుండా సంయమనంతో రాయాలి. సమీక్షల ఆధారం గా ఒక్కోసారి సినిమాల  భవిష్యత్తు తలక్రిందులవుతుంది. దాని మీద ఆధారపడిన వారి పరిస్థితి ప్రశ్నార్ధకమవుతుంది.    

 

పై రెండింట్లో ఏది కరెక్ట్...?

మరిన్ని శీర్షికలు
Theerina Sandeham - Telugu Story