ఆరోజే నానికి సాలరీ వచ్చింది.
అప్పుడే మల్లి నుంచి ఫోన్ కూడా వచ్చింది.
ఇకనేం, ఇద్దరికీ బార్ కెళ్లే మూడొచ్చింది.
అక్కడ నానికి బిల్లుకట్టే ఊపొచ్చింది.
అదే అతడికి చిక్కుతెచ్చింది...
ఒక చిన్న హెచ్చరికను కామెడీతో కలిపి చిత్రీకరించిన వెరైటీ షార్ట్ ఫిల్మ్...
'INJURIOUS' - Consumption of Alcohol is Injurious to Health and also Wealth!
|