Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

బేతాళ ప్రశ్న - ...

sirasri  question

1) ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని ఎప్పుడో దాటేసింది....అక్కడి ప్రజలు దినదినగండంగా బ్రతుకుతున్నారు, దైనందిన జీవితాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోన్న ఈ సమస్యకు ప్రభుత్వమే తక్షణం ఏదోక పరిష్కారం ఆలోచించాలి. సరి-బేసి లాంటి మరికొన్ని నిర్బంధ విధానాలను చట్టబద్దం చేయాలి....

2) ఇది కేవలం ఢిల్లీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అన్ని ప్రాంతాల వారూ ఆలోచించాల్సిన సమస్య..దీనికి పరిష్కారం ప్రభుత్వం కన్నా ప్రజల చేతిలోనే ఉంది..వ్యక్తిగత వాహన వినియోగం తగ్గించుకుని ప్రజారవాణాను వినియోగించుకోవడం...సైకిల్స్, నడకకు ప్రాధాన్యతనివ్వడం, కాలం చెల్లిన, కాలుష్యం వెదజల్లే వాహనాలను వాడకపోవడం, ప్రతి ఒక్కరూ పూనుకుని స్వచ్చందంగా కాలుష్యభూతాన్ని పారద్రోలడం ఒక ఉద్యమంలా భావించాలి...అప్పుడే ఇది సాధ్యమవుతుంది....

పై రెండిట్లో ఏది కరెక్ట్  ?

మరిన్ని శీర్షికలు
jayajadevam