Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Sunil's Trivikram Galli Cricket

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో ఉన్న బ్యూటీని గుర్తు పట్టారా? తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. అయినప్పటికీ అప్పుడప్పుడూ తెలుగు సినిమా అప్‌డేట్స్‌ని తెలుసుకుంటూనే ఉంది. ఎన్టీఆర్‌ నటించిన ఓ హిట్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

వెంకటేష్‌ నటించిన సూపర్‌ హిట్‌ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇ.వి.వి దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమాతోనూ ఆకట్టుకుంది. ఇలా హీరోయిన్‌గా చాలా సక్సెస్‌లున్నప్పటికీ, పెళ్లి చేసుకుని ముంబయ్‌లో సెటిలైపోయింది. ఇప్పుడిప్పుడే మంచి పాత్రలొస్తే మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోందట. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో ఇంకా గుర్తు పట్టనే లేదా? అయితే ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. ఈ బ్యూటీ ఎవరో తెలుసుకోండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు