కావలిసిన పదార్ధాలు: బేబీ కార్న్, బియ్యం, లవంగాలు, దాల్చిన చెక్క, పులావు ఆకు, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి
తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, పలావు ఆకు, అల్లంవెల్లుల్లి ముద్ద, వేసి కలపాలి. తరువాత నానబెట్టిన బియ్యాన్ని దానికి సరిపడినంత ఉప్పు వేసి కలిపి 10 నిముషాలు ఉడకనివ్వాలి. అంతేనండీ.. వేడి వేడి బేబీ కార్న్ పులావ్ రెడీ..
|