Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Another sensation of RJV 'Virus'

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో చిన్నారిని గుర్తు పట్టగలరా? పక్కనే యాపిల్‌ బుట్ట.. చేతిలో యాపిల్‌ పండు. అచ్చంగా యాపిల్‌ పండులా వున్న ఈ క్యూటీ, ఇప్పుడు ఓ హాటీ. ఇటీవల ఓ ప్రముఖ హీరో సరసన కన్పించింది తెలుగులో. ఆ సినిమా మంచి విజయాన్నే అందుకున్నా, తెలుగులో ఇంకో అవకాశం ఈ బ్యూటీకి దక్కలేదు. అయితే ఓ ప్రముఖ నటుడితో సౌత్‌లో ఈ బ్యూటీ నటించిన ఓ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఆ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది ఈ భామ. ఇంతగా హింట్‌ ఇచ్చేసినా ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యొద్దు, సింపుల్‌గా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు