Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
/inner-engineering

ఈ సంచికలో >> శీర్షికలు >>

చికెన్ చట్ పట్ - పి . శ్రీనివాసు

Chicken Chatpat

కావలిసిన పదార్థాలు: చికెన్ (బోన్ లెస్), ఉల్లిపాయలు,  ఎండుమిర్చి, కారం, పసుపు, దనియాలపొడి, గరం మసాలా, నిమ్మకాయ, టమాటాలు, అల్లం వెల్లుల్లి ముద్ద,

తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, ఉల్లిపాయలు , అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి, చికెన్ ముక్కలను వేసి తరువాత టమాటాలు, కారం , పసుపు వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. ఉడికిన చికెన్ లో దనియాలపొడి, గరం మసాల పొడి వేసి   నిమ్మకాయను పిండాలి. చివరాగ  కొత్తిమీరను వేయాలి. అంతేనండీ... చికెన్ చట్ పట్ రెడీ..

మరిన్ని శీర్షికలు
prize-for-best-comment