కావలిసిన పదార్ధాలు: చికెన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి, నూనె
తయారుచేసే విధానం: ముందుగా చికెన్ కు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి కలిపి పట్టించాలి. తరువాత పొట్టు పొయ్యి ముట్టించి కుండలో నూనె వేసి తయారుచేసిన చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసి 10 నిముషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతే ఘుమఘుమలాడే పాట్ చికెన్ రెడీ..
|