Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Half century crossed the 'RX100'

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఈ ఫోటోలో సోదరునితో కలిసి చిరునవ్వులొలుకుతూ కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తెలుగులో ఓ కామెడీ హీరో సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది. తొలి సినిమాకే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. కానీ నటిగా ఏమంత గుర్తింపు దక్కించుకోలేకపోయింది. గుర్తు పట్టారా? ఎవరీ ముద్దుగుమ్మ అని. లేదంటే మరో చిన్న హింట్‌. ఈ భామ తెరంగేట్రం చేసిన హీరో ఓ అగ్ర దర్శకుడి కుమారుడు. ఇంకా గుర్తు పట్టకపోతే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. హీరోగా మారిన ఈ చిన్నారి ఎవరో కనుక్కోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు