Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
mana aradhaika vayavasatha paraisathaitai emaiti

ఈ సంచికలో >> శీర్షికలు >>

బాపు బొమ్మలు - ..

డిసెంబర్ నెల అంటే అది లక్షలాది బాపు అభిమానుల పండగ నెల. 15 ఎప్పుడొస్తుందా , బాపు గారికి జన్మదిన శుభాకాంక్షలు స్వయంగానో , ఫోను చేసో , తెలియజేయడానికి మనసు ఉవిళ్ళూరుతుండేది. ఇప్పుడు బాపు స్వర్గంలో ఉన్నారు. జయంతి పూజలు చేసి వారి మీదున్న మన ప్రేమాభిమానాలను చాటుకుంటాము. అందమైన గీత కి నిర్వచనం బాపు. అందమైన అమ్మాయికి ప్రతిరూపం బాపు బొమ్మ. ఈ సబ్జెక్ట్ మీద మన కార్టూనిస్టుల స్పందన ఇదిగో. ముచ్చటగా 15 కార్టూనులు మన గోతెలుగు పాఠకుల కోసం.

                                                                                                                         - జయదేవ్.

మరిన్ని శీర్షికలు
stall no 87