Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Samantha knows who is 'grandson'

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

పిక్‌ చూస్తున్నారుగా. ఈ పిక్‌ ఎవరిదంటే, ఓ స్టార్‌ హీరో కుమార్లై. స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. పిక్‌ చూస్తుంటే తెలిసిపోతుంది కదా. ఎవరో చెప్పుకోండి చూద్దాం. చిన్నప్పటి ఫీచర్స్‌కీ, ఇప్పటి ఫీచర్స్‌కీ పెద్దగా తేడాలేమీ లేవు. కొంచెం దృష్టి పెడితే ఇట్టే చెప్పేయొచ్చు. లేదంటారా.? ఇంకో చిన్న హింట్‌. సెకండ్‌ ఇన్నింగ్స్‌ కోసం ఎదురు చూస్తోంది. సినిమాలే కాదు, అమ్మడికి ఇతరత్రా వ్యాపకాలు చాలా చాలా ఉన్నాయి. మల్టీ టాలెంటెడ్‌ బ్యూటీ. ఇన్ని చెప్పినా ఎవరో చెప్పలేకపోతున్నారా.? అయితే, పక్కనే ఉన్న పిక్‌పై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ పేరు తెలుసుకోండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు