Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamanna heroine

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.? తెలుగులో క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఓ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఇది. చిన్నప్పుడు చాలా క్యూట్‌గా ఉంది కదా. ఇప్పటి అందం గురించి అడగొద్దు కానీ, క్రేజ్‌ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది పాపకి. ఎంట్రీ నుండే సూపర్బ్‌ ఇమేజ్‌ దక్కించుకుంది. ప్రస్తుతం కుర్ర హీరోల సినిమాలతో పాటు, ఓ స్టార్‌ హీరో సినిమాలో నటిస్తోంది. గుర్తు పట్టేశారా.? లేదంటే ఇంకో చిన్న హింట్‌. పాప కన్నడ కస్తూరి. కన్నడలో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ హవా ప్రస్తుతం తెలుగులో నడుస్తోంది. త్వరలోనే మరో స్టార్‌ హీరో సినిమాలో నటించబోతోంది. ఇన్ని చెప్పినా, పాపని ఎవరూ గుర్తు పట్టలేకపోతున్నారా.? అయితే, పక్కనే ఉన్న ఫోటోపై క్లిక్‌ చేయండి. హీరోయిన్‌గా మారిన ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు