Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
I don't want to ...

ఈ సంచికలో >> సినిమా >>

రికార్డులు.....రికార్డులు....

records... records...

రికార్డులు.....రికార్డులు....రకరకాల రికార్డులు....సినిమా జనాలు తపించేమాట.....కలెక్షన్ల రికార్డులు....పాత్రల రికార్డులు.....సినిమాల సంఖ్య రికార్డులు....ఎప్పటికప్పుడు తమ అభిమాన తారలు ఏ రికార్డులు బ్రేక్ చేస్తారా సెలబ్రేట్ చేసుకుందామని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తూంటారు.....అలా అభిమానులకు పండగ చేసుకునే రికార్డొకటి సొంతం చేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్......ఏమిటా రికార్డంటే అప్పుడప్పుడు యూట్యూబ్ లో విడుదల చేస్తోన్న అల వైకుంటపురములో పాటలు యూట్యూబ్ లో చేస్తోన్న సందడి తక్కువేమీ కాదు......

ఈ మధ్యే విడుదలైన సామజవరగమన సాంగ్ మిలియన్ వ్యూస్ ని దాటేసి అలా అలా దూసుకుపోతూనే ఉంది....అదే ఊపులో అభిమానులు కూడా షేర్ చేస్తూ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు....సామజవరగమనా నిచూసి ఆగగలనా......అనట్టు అభిమానులు కూడా ఆ పాట లాగే ఈ ఆనందంతో ఆగగలమా అని పాడుకుంటున్నారట.....  

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam