వి(వీ)ధి వేషాలు కక్ష్య నిండా గతుకులు.. గమ్యం లేని బతుకులు! చేతికొచ్చేవి చితుకులు.. నోటికందని మెతుకులు!!
సెల్లు.. చిల్లు గాడ్జెట్ షాపుకెళితే.. ఎన్నెన్నో వెరైటీలు! అన్నిటికీ ఆశపడితే.. జేబులన్నీ ఖాళీలు!!