Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Swetha Basu Prasad is in an item song

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

Cheppukondi Chooddam

ఫొటోలో కుర్రాడు కత్తిలాగున్నాడు కదా. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ ఇతడు. ఇతని పేరు చెబితే బాక్సాఫీస్‌ షేక్‌ అవ్వాల్సిందే. రొమాంటిక్‌ కింగ్‌ అనిపించుకున్న ఈ సూపర్‌ స్టార్‌, ఇప్పటికీ యంగ్‌ హీరోల్లా కష్టపడతాడు.

కష్టపడితేనే కెరీర్‌ అని చెప్పడం అతనికే చెల్లింది. ఇన్ని వివరాలిచ్చినా అతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు