తొలిమాట -
గోతెలుగు పాఠకులకు, రచయితలకు మరియు కార్టూనిస్టులకు దీపావళి శుభాకాంక్షలు. 2024 దీపావళి ప్రత్యేక సంచికకు స్వాగతం. మేము ప్రకటించగానే వూహించిన దానికన్నా ఎక్కువ కథలు, కార్టూన్లు వచ్చాయి.
ఈ ప్రత్యేక సంచిక రావటానికి సహకరించిన కార్టూనిస్టు లాల్ (సదాశివుని లక్ష్మణరావు) గారికి కృతజ్ఞతలు. చక్కటి కథలు, కార్టూన్లు, బొమ్మల కథలు, వ్యాసాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. నెక్స్ట్ బటన్ నొక్కి ఈ ప్రత్యేక సంచికను ఎంజాయ్ చేయండి!
![]() |


