కాకూలు - సాయిరాం ఆకుండి

బంద్ ల దొడ్డి !
గల్లీ లీడరూ ఢిల్లీ  జోకరూ...
ఎవరైనా ఇవ్వొచ్చు
బందుకు పిలుపు!

సామాన్యుని సణుగుడుతో
మాకేం వెరపు

లౌక్యోపనిషత్!

పది కొట్టు పాతిక కొట్టు
పని జరక్కుంటే నీ మీదొట్టు!
మడికట్టుకు కూర్చోవద్దు...

ఛాదస్తం వొదిలెయ్ ముందు
లంచం మన జీవితంలో అంతర్భాగం
లౌక్యమెరిగి మసలుకుంటే అంతా లాభం 

చొర బాట!

తెగించాడు ఎంతకైనా... 
చొరబాటుకు చైనా!

మెతక ముతక ధోరణేనా..
తరిమికొట్టడానికైనా  

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం