దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

duradrushtapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

రివరెండ్ సైమన్ బేస్లీ తన చర్చి ఏరియాలో జరిగే దొంగతనం నేరాల మీద, జరిపిన మీటింగ్ లో పాల్గొన్న సమయంలో, ఆ గంటన్నరలో, ఆ చర్చిలో దొంగలుపడి వెండి కొవ్వొత్తి స్టాండ్స్ ను ఎత్తుకుపోయారు.


 

 

బ్రిటన్ లోని డెవోన్ అనే ఊళ్ళోని పోలీస్ స్టేషన్ కి ఓ నాటకం థియేటర్ నుండి ఫోన్ వచ్చింది, వెంటనే వచ్చి తమ నాటకంలో నటించే అతన్ని 'డి - అరెస్ట్' చెయ్యమని. షెర్లాక్ హోం, పాత్రలో నటించే నటుడు స్టేజ్ మీద విలన్ కి బేడీలు వెయ్యబోతే అవి అతని చేతులనే బంధించాయి. వెంటనే కర్టెన్ దింపి పోలీసులకి ఫోన్ కొట్టారు వాళ్ళు.
 

మరిన్ని వ్యాసాలు

Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
గళ సంగమం1.
గళ సంగమం1.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
తిమ్మరుసు.
తిమ్మరుసు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
ఖడ్గ తిక్కన .
ఖడ్గ తిక్కన .
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
శ్రీ కృష్ణదేవరాయలు.
శ్రీ కృష్ణదేవరాయలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు