మతిమరుపు - Dr. Murali Manohar Chirumamilla

కంప్యూటర్ మెమరీకి పరిధి ఉన్నట్టే మన మెదడుకీ ఉంది...అతిగా ఆలోచించడం, అవసరమైన వాటికంటే ఎన్నో విషయాలను గుర్తుపెట్టుకోవటం వల్ల మనకి తెలీకుండానే కొన్ని విషయాలు మెదడులోంచి  " డిలీట్ " అయిపోతుంటాయి.....ఆ డిలీట్ అయిపోయిన విషయాలే అవసరమైనప్పుడు అస్సలు గుర్తుకు రాకపోవటాన్ని మతిమరుపుగా చెప్పవచ్చు..... తేలిగ్గా తీసుకునేంత మామూలు విషయమేం కాదిది.... సీరియస్ సమస్యే..... ఎలా ఈ మతిమరుపును వదిలించుకోవటం...? ఎన్నో మార్గాలు సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు....మీకొరకైనా, మీరెవరికైనా తెలిపేందుకైనా పనికొచ్చే పరిష్కార మార్గాలివి.....

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - PRASADAM PARAMAARTHAM
కాశీ ప్రయాణ కథలు - ప్రసాదం పరమార్ధం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaashi Prayana Kathalu - mantra jalam
కాశీ ప్రయాణ కథలు - మంత్రజలం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు