సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1. మతం అనేది దైవం భూమి మీద ఏర్పరిచిన ధర్మం. దానిని బట్టి నడుచుకుంటేనే స్వర్గాన్ని ఇస్తాడు. లేకపోతే నరకంలో పారేస్తాడు.

2. మనిషిలోని సహజవాంఛలని అణచి అందరూ ప్రశాంతంగా బ్రతకడానికి మనుషులు ఏర్పరుచుకున్నదే మతం. మతానికి, దైవానికి ఏమీ సంబంధం లేదు. స్వర్గనరకాలు అభూతకల్పనలు. తరతరాలుగా వాటిని నూరిపోయడం వల్ల అవి నిజంగా ఉన్నాయనే భ్రమలో ఉన్నాం.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

అక్రూరుడు.
అక్రూరుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చంద్రహాసుడు.
చంద్రహాసుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
నందనార్ .
నందనార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ravi narayana reddi
రావి నారాయణ రెడ్డి
- సి.హెచ్.ప్రతాప్
ఉధ్ధం సింగ్ .2.
ఉధ్ధం సింగ్ .2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఉధ్ధం సింగ్ .1.
ఉధ్ధం సింగ్ .1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
జలియన్ వాలాబాగ్ .2.
జలియన్ వాలాబాగ్ .2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు