బేతాళ ప్రశ్న - ..

bhetaala prasna

 

1) పవర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో కొలువైన పవన్ కళ్యాణ్ జనసేన అధిపతిగా దూసుకొస్తున్నారు....ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు.

 

2) షూటింగులు లేనప్పుడు మాత్రమే అప్పటి ప్రజాసమస్యలపై తాత్కాలిక పోరాటాలు చేసి, వదిలేస్తున్నారని  పవన్ కళ్యాణ్ పై డివైడ్ టాక్ వినిపిస్తోంది.   

పై రెండింట్లో ఏది కరెక్ట్...?

మరిన్ని వ్యాసాలు

మంగళగిరి  గాలిగోపురం మార్కాపురం  గాలిగోపురములు
మంగళగిరి గాలిగోపురం మార్కాపురం గాలిగోపురములు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
దాసరి సుబ్రహ్మణ్యం.
దాసరి సుబ్రహ్మణ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్